Earthquake in Delhi 3.4 on RichterScale
Earthquake in Delhi 3.4 on RichterScale

Earthquake in Delhi 3.4 on RichterScale .. దిల్లీలో స్వల్ప స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 3.4 తీవ్రత

దిల్లీలో స్వల్పస్థాయిలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై 3.4 తీవ్రతగా నమోదైనట్లు ఎన్‌సీఎస్‌ వెల్లడించింది.

దేశ రాజధాని దిల్లీలో స్వల్ప స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 3.4 తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం(ఎన్‌సీఎస్‌) ప్రకటించింది.

మధ్యాహ్నం 1:45 గంటలకు.. సుమారు 5 కిలోమీటర్ల లోతు మేర భూమి కంపించిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. అయితే ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.

  • ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం స్వల్పంగా కంపించిన భూమి
  • రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.4గా నమోదు
  • అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
  • లాక్‌డౌన్‌ సమయంలో ఢిల్లీలో భూమి కంపించడం ఇది మూడోసారి.
  • ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Earthquake in Delhi 3.4 on RichterScale .. దిల్లీలో స్వల్ప స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 3.4 తీవ్రత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here