కొత్త మార్గదర్శకాలు లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు మార్గదర్శకాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అదనపు మార్గదర్శకాలు విడుదలచేసింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో అమిత్ షా సూచనల మేరకు కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా ఆర్థిక రంగానికి మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలోని వలస కూలీలు వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకునేందుకు అనుమతిఇచ్చింది. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే అనుమతులు వర్తిస్తాయని తెలిపింది. వలస కార్మికులు రాష్ట్ర పరిధిలోనే పనిచేసుకోవాలని సూచించింది. లాక్​డౌన్ మినహాయింపులు
వ్యవసాయ రంగం, ఉద్యాన పనులు ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్‌ ప్యాకింగ్, మార్కెటింగ్‌ గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులుపవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులుఅనుమతులతో ఈ-కామర్స్ కంపెనీలకు, వారి వాహనాలకు అనుమతిఎలక్ట్రిక్ ఫ్యాన్లు, పుస్తక విక్రయ దుకాణాలు ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటుమాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతంలోని దుకాణాలు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు అనుమతి.

మే మూడు తరువాత కూడా కంటోన్మెంట్, రెడ్ జోన్ ప్రాంతాల్లో ఎలాంటి సడలింపు ఉండవు

గ్రీన్ జోన్ ప్రాంతాల్లో అన్ని ఆక్టివిటీస్ ఉంటాయి, గ్రీన్ జోన్ ఏరియాలో పరిశ్రమలు , మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు

సడలింపుల ప్రాంతాల్లో కూడా సామాజిక దూరం, మాస్కులు తప్పక ధరించాలి

ఇప్పుడు వస్తున్న కేసులు ఎక్కువ రెడ్, హోటస్పాట్ ప్రాంతాల్లో నుంచి వస్తున్నయి

చాలా రాష్ట్రలు కరోనా కట్టడి చేస్తున్నయి…కొన్ని రాష్ట్రలు కేంద్ర సూచించిన విదంగా మినహాయింపులు ఇచ్చారు

కరోనా కట్టడికి కేవలం సామాజిక దూరమే మాత్రమే విరుగుడ

మే మూడు తర్వాత కూడా బస్సులు, విమానాలు , రైల్వే నడవదు

వేరే రాష్ట్రల్లో చిక్కుకున్న ఏ రాష్ట్ర ప్రజలు అయిన ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వారిని సొంత రాష్టలకు తీసుకుపోవచ్చు

విదేశాల్లో చిక్కుకున్న వారిని కూడా తీసుకరావడానికి చర్చలు సాగుతున్నాయి

లక్షలాది మంది ఒకే సారి వస్తే పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాలి

ఆర్థిక వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది

అందులో భాగంగానే గ్రీన్ జోన్ ప్రాంతాల్లో, గ్రామని స్థాయిలో సడలింపు ఇచ్చాము

కరోనా వైరస్ అడ్డుకునేందుకు అన్ని దేశాలు పోరాడుతున్నయి…అన్ని దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాయి

మన దేశంలో కూడా కొన్ని ప్రభుత్వ, ప్రేవైట్ కంపెనీలు వ్యాక్సిన్ పరిశోధనలు మొదలు పెట్టాయి

ప్రజల ప్రాణాలు మొదటి ప్రాధాన్యత.. దానికోసం అన్ని చర్యలు తీసుకుంటాము

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ యోజన కింద అన్ని రాష్ట్రాలు రెండో విడత సహాయం తీసుకోవాలి

తెలంగాణ రాష్ట్రానికి ఈ పతకం కిందా 2719 కోట్ల కేటాయించాము

పీపీఈ కిట్స్ రాష్ట్రనికి 27500 సప్లెయి చేసాము

N95 మాస్క్ 105053 ర్రాష్టానికి ఇచ్చాము

కరోనా లాబ్స్ ప్రభుత్వనివి ఎనిమిది, ప్రేవైట్ 12 లాబ్స్ కి అనుమతులు ఇచ్చాము

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here