Government Warn to Chicken and Mutton Traders
Government Warn to Chicken and Mutton Traders

Government Warn to Chicken and Mutton Traders ..అధిక ధరలకు మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు .. వినియోగదారులు 9848747788 నెంబర్‌కు ఫోన్‌ చేయొచ్చ.

చికెన్, మటన్ వ్యాపారస్తులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అధిక ధరలకు మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

మటన్ కేజీ రూ.700, చికెన్, గుడ్ల ధరలు ఎన్‌ఈసీ సూచించిన మేరకు అమ్మాలని చెబుతున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే భారీగా జరిమానాలు, సీజ్‌లు తప్పవని చెబుతున్నారు.

వినియోగదారులు తప్పక బిల్లులు తీసుకోవాలని అధికారుల విజ్ఙప్తి చేశారు. అధిక ధరలకు విక్రయించినా, తూకంలో తేడాలున్నా, పరిశుభ్రత లేకున్నా 9848747788 నెంబర్‌కు ఫోన్‌ చేయొచ్చని అధికారులు సూచించారు.

Government Warn to Chicken and Mutton Traders ..అధిక ధరలకు మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు .. వినియోగదారులు 9848747788 నెంబర్‌కు ఫోన్‌ చేయొచ్చ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here