Telangana Govt take care of journalists
Telangana Govt take care of journalists

Telangana Govt has released ₹12 lakh to take care of journalists ..తెలుగు జర్నలిస్టుల కోసం ₹ 12 లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం. ఢిల్లీలో పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ఆరా.

కొందరు జర్నలిస్టులు కరోనా బారిన పడటంతో అవసరమైన సాయం చేయాలని అధికారులకు ఆదేశం.

ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల కోసం ₹ 12 లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం.కొందరు ఢిల్లీ జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చర్యలు.

తక్షణ సాయం కింద పాజిటివ్ వచ్చిన ముగ్గిరు జర్నలిస్టులకు ₹ 75 వేల నగదు విడుదల.

ఢిల్లీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్న తెలంగాణా భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ ఉప్పల్.

కరోనా నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టులకు టెస్ట్ లు చేయించేందుకు ముందుకు వచ్చిన ఏపీ ప్రభుత్వం.

ఇప్పటికే ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడిన ఏపీ ప్రభుత్వ అధికారులు.
ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో అవసరమైతే  పరీక్షల నిమిత్తం ప్రత్యేక camp కూడా పెడతా మంటున్న అపోలో హాస్పిటల్ వైద్య బృందం

ఢిల్లీలో పరిస్థితులపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరా

కొందరు జర్నలిస్టులు కరోనా బారిన పడటంతో అవసరమైన సాయం చేయాలని అధికారులకు ఆదేశం.

ఢిల్లీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్న ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అభయ్ త్రిపాఠి, రెసిడెంట్ కమీషనర్ శ్రీమతి భావన సక్సేన, స్పెషల్ కమిషనర్ రమణారెడ్డి.

పై సందేశాన్ని మీ మీ అమూల్యమైన ఛానళ్లలో, దినపత్రికలలో ప్రచురించగలరని కోరుతున్నాము. పి ఆర్ ఓ., ఎపి భవన్.

The Government of Telangana has taken all the steps in containment of spread of Corona Virus. Government of Telangana has released ₹12 lakh to take care of testing & treatment of journalists

In view of COVID -19 positive cases reported among the Telugu Media reporting from Delhi.

With the initiation of Sri Arvind Kumar, IAS, Principal Secretary, MA&UD and CIPR the Telangana Government has responded immediately and followed up from time to time and given assurance and confidence to the media personnel for financial assistance and also moral support.

Initially the government has remitted Rs.75,000/- in cash for primary contact testing and assured for positive cases treatment of Telugu media personnel.

Further the government has released budget to the Resident Commissioner, Telangana Bhavan for the treatment of 3 positive cases who are under treatment and testing of the contacts

Dr.Gaurav Uppal, Resident Commissioner, Telangana Bhavan is overseeing the situation in New Delhi.

Earlier Sri K. Rama Rao, Minister for IT, Government of Telangana has enquired about the positive cases among Delhi Telugu media and instructed to provide necessary support from the Telangana Government.

Telangana Govt has released ₹12 lakh to take care of journalists ..తెలుగు జర్నలిస్టుల కోసం ₹ 12 లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here