Gas leak from LG Polymers
Gas leak from LG Polymers

Vizag Gas Leak Incident is heartbreaking and Disturbing Minister Kishan Reddy .. మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపం

ఈ రోజు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ లోని విశాకపట్నంలో ఒక ప్రైవేట్ సంస్థ వద్ద గ్యాస్ లీక్ కావడంతో మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపం.

• పరిస్థితిని తెలుసుకోవడానికి నేను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, DGP లతో మాట్లాడాను. అవసరమైన సహాయక చర్యలు అందించాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించాను.

విశాఖపట్నంలో దురదృష్టకర సంఘటనలో వందలాది మంది ప్రజలు కూడా ప్రభావితమవ్వటం భాధకారం.

 

కేంద్ర హోంశాఖ కార్యదర్శితో కూడా మాట్లాడాను. విపత్తు ప్రాంతం లో అన్ని విధాలుగా సహాయం అందించమని సూచించాను. అవసరమైన సహాయక చర్యలు అందించాలని ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలకు సూచించటం తో, వారు క్షేత్ర స్థాయిలో సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.

• నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. అవసరమైన చర్యలు తీసుకోవడం కోసం, రాష్ట్ర, కేంద్ర అధికారులతో సమన్వయం కొనసాగుతోంది.

Vizag Gas Leak Incident is heartbreaking and Disturbing Minister Kishan Reddy .. మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here